మంగళవారం రోజున రాత్రి ధర్మారం మండల కేంద్రంలో రాయపట్నం కరీంనగర్ హైవేపై ఆర్టీసీ బస్సు కిందికి కారు దూసుకెళ్లింది ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాల అయినట్లుగా స్థానికులు పేర్కొన్నారు ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని జెసిపి సహాయంతో సహాయక చర్యలు చేపట్టి కారును ఆర్టీసీ బస్సు కింది నుండి తొలగించారు ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు