Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఊరేగిన వినాయకుడు

Puthalapattu, Chittoor | Aug 28, 2025
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తొలిరోజు వినాయక చవితి వేడుకలను నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గ్రామోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us