ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉండగా కార్పొరేషన్ లోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ యాక్సిస్ ద్వారా ప్రతినెల జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడం దారుణమని ఏఐటియుసి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యక్షులు తాటిపాక మధు ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం రాజమండ్రిలో మాట్లాడుతూ ఈ విధమైన ప్రభుత్వ చర్యలు దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.