Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: గణనాథుడి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలి:శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Nalgonda, Nalgonda | Aug 27, 2025
నల్లగొండ పట్టణంలోని శాసనమండలి చైర్మన్ గుప్త సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం గణేష్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us