రాజుపాలెం మండల పరిధిలో పంట సాగు చేసే రైతులు పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట నర్సయ్య కు తెలిపారు. పంట నమోదు చేసుకోవడం వల్ల ప్రభుత్వాల నుండి వచ్చే ఆర్థిక సహాయం అలానే పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం కు పంట నమోదు ఉపయోగ పడుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరడం జరిగింది.