జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సింగిల్ డెస్క్ విధానం క్రింద పరిశ్రమల ఏర్పాటు కోసం అందిన దరఖాస్తులను త్వరితగతిన సమీక్షించి అనుమతులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం జరగిన పరిశ్రమలు & ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో గత త్రైమాసికంలో 923 దరఖాస్తుల్లో 845కి అనుమతులు మంజూరైనట్లు, మిగిలిన 77 దరఖాస్తులను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని ఆదేశాలు జారీయ్యాయి.చిన్న, మధ్య పరిశ్రమలకు రూ.56.94 లక్షల విలువైన పెట్టుబడి & విద్యుత్ రాయితీలు మంజూరైనట్లు కమిటీ వెల్లడించింది. PMEGP, PM విశ్వకర్మ పథకాల కింద లభించిన దరఖాస్తులను