Download Now Banner

This browser does not support the video element.

ఖానాపూర్: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా దస్తురాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాలీ

Khanapur, Nirmal | Sep 8, 2025
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా దస్తూరాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్బంగా పాఠశాల హెచ్ఏం,ఉపాధ్యాయులు మాట్లాడుతూ అక్షరాస్యత మానవ హక్కు అని, సమాజాభివృద్ధికి మూల స్తంభం అని పేర్కొన్నారు. అక్షరాస్యత ఆవశ్యకతపై నినాదాలు చేస్తూ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. అక్షరాస్యత సమాజ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us