బుధవారం రోజున పట్టణంలోని కమాన్ వద్ద యూరియా రైతులకు అందు ఇవ్వాలని నిరసిస్తూ సిపిఎం పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు వారికి రైతులు మద్దతు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు యూరియా అందివ్వక వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఎం పార్టీ నాయకులు ఆరోపించారు ఉదయం 4 గంటలకు వచ్చి దుకాణ సముదాయం ముందు ఉన్నను తమకు మాత్రం యూరియా బస్తాలు అందివ్వలేదంటూ రైతులకు పెట్టలే యూరియా బస్టాండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు రాజీవ్ రహదారి కావడంతో అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది