జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక నవ రాత్రి ఉత్సవాలు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు. ఘనంగా ప్రారంభించారు. మట్టి వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రెస్ క్లబ్ నూతన భవనంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రతిష్టించి పాత్రికేయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పాత్రికేయుల సమస్యలను తీర్చాలని ఆ గణనాథుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, కోశాధికా