జిల్లాలో పోలీసులు వాహనాల విస్తృత తనిఖీలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లా ఎస్పీ రక్షితమూర్తి ఐపీఎస్ ఆదేశానుసారం వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ వీరారెడ్డి పెద్దమందడి పోలీస్ స్టేషన్, మోజర్ల NH 44 దగ్గర వాహనాల ఎస్సై శివకుమార్ తనిఖీ చేశారు.ఇట్టి తనికి లలో ఒక వాహనం లో ఒక వ్యక్తి వద్ద 53400/- రూపాయలు ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున సీజ్ చేయడం జరిగినది. మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తామని, నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, తెలిపారు