ఆదోని పరిధిలో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ షేక్ సాబ్పై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ మంగళవారం హాస్పిటల్లో పరామర్శించి ఖండించారు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మినీ బార్లను ప్రోత్సహిస్తున్నారని, ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నారని విమర్శించారు. పోలీసులపై దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.