గద్వాల జిల్లా కేంద్రంలోని శుక్రవారం మధ్యాహ్నo పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ నందు జిల్లాలోని సోషల్ మీడియా వాట్సప్ పిలిచి కౌన్సెలింగ్ ఏర్పాటు చేసిన డిఎస్పి మొగిలయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాట్సప్ గ్రూపులలో పలు అసభ్యకర లేదా గ్రూప్లో ఉన్న వ్యక్తులకు ఇబ్బందికరమైన పోస్టులు చేస్తే గ్రూప్ అడ్మిన్ లదే బాధ్యత అవుతుందని కాబట్టి గ్రూప్ అడ్మిన్ లో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఎలాంటి సంఘటనలు గ్రూపులో పోస్ట్ చేసిన వెంటనే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో పోస్ట్ చేసిన వ్యక్తి పైన కంప్లేట్ ఇవ్వాలని లేనిపక్షంలో గ్రూప్ అడ్మిన్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు..