Download Now Banner

This browser does not support the video element.

పర్యాటకంగా బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్

Rayachoti, Annamayya | Aug 23, 2025
బ్రహ్మంగారి మఠాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచి చరిత్రలో నిలిచిపోయేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. శనివారం బ్రహ్మంగారి మఠంలో టూరిజం శాఖ, దేవాదాయశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధి చేయాలన్న విషయమై అధికారులతో చర్చించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని అన్ని విధాల అభివృద్ధికి పాటుపడదామని ఎమ్మెల్యే అధికారులతో పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us