లాటరీ పద్ధతి ద్వారా బార్ల కేటాయింపు నెల్లూరు జిల్లాలోని ఓపెన్ కేటగిరీకి సంబంధించి 50 బార్లకు, గీత కులాలకు సంబంధించి ఐదు బార్లకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు.మొత్తం 21 బార్లకు సంబంధించి 94 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా బార్లను కేటాయించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కార్త