Download Now Banner

This browser does not support the video element.

చిలకలూరిపేటలో ఓటరేవు బైపాస్ రోడ్డు విస్తరణ కోసం రైతులు ఆందోళన

India | Sep 7, 2025
పిడుగురాళ్ల నుంచి ఓడరేవు బైపాస్ రోడ్డు విస్తరణ కోసం భూములిచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు.ఆదివారం చిలకలూరిపేట మండలం బొప్పూడి-పసుమర్రు రహదారిలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం రైతులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. బొప్పూడి నుంచి పసుమర్రు రహదారిలో భూములిచ్చిన రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us