మంత్రాలయం: తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 ట్రాక్టర్లకు జరిమానా విధించిన తహశీల్దార్