కూటమి ప్రభుత్వం వినాయక పందుర్లకు ఉచిత కరెంట్ ఇవ్వడం శుభపరిణామం అని కాకినాడ రూరల్ సాగర గణపతి ఉత్సవ సమితి కోఆర్డినేటర్ రాంబాల వెంకటేశ్వరరావు అన్నారు శనివారము ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ... గత ఏడాది కూడా ప్రభుత్వం తరఫున ఉచిత కరెంటు అందించాలని అప్పుడు అధికారులకు సమితి తరుపున నాయకులకు లేఖ రాయడం జరిగిందన్నారు ఈ ఏడాది పూర్తిస్థాయిలో పందిళ్లకు కరెంటు ఇవ్వడం శుభ పరిణామంగా భావిస్తున్నామన్నారు.