Download Now Banner

This browser does not support the video element.

భువనగిరి: ధన్వాడ: ఆటోలో పోయిన పర్సు 24 గంటల్లో రికవరీ చేసి బాధితురాలికి అందజేసిన పోలీసులు

Bhongir, Yadadri | Sep 5, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: ఆటోలో పోయిన పర్సును భువనగిరి పోలీసులు 24 గంటల్లో స్వాధీనం చేసుకొని బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా గురువారం తెలిసిన వివరాల ప్రకారం తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామానికి చెందిన పగిడిపల్లి అనిత భువనగిరిలో ప్రయాణించేటప్పుడు తన పర్సు ను పోగొట్టుకుంది. అందులో 8 తులాల బంగారం 2000 నగదు ఉన్నాయని ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ ను విచారించి ప్రయాణికులను గుర్తించారు .చివరికి పర్సును రికవరీ చేసి అనితకు తిరిగి అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us