మహబూబాబాద్ జిల్లాలో స్వయంగా యూరియా పంపిణీ (అమ్మకాలను) పరిశీలించిన *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్,* సోమవారం జిల్లా కలెక్టర్ కేసముద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ, కురవి మండల కేంద్రంలో ఎస్పి, జిల్లాలోని (18) మంది ప్రత్యేక అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు వారి వారి పరిధిలో ఉన్నటువంటి యూరియా కేంద్రాలలో స్వయంగా పరిస్థితిని పరిశీలిస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.