శ్రీ పరశురాం స్వామి సేవలో సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీ సంజయ్ కుర్ల వారు ఈరోజు స్వామివారి దర్శనానికి విచ్చేశారు వారికి ఆలయ మర్యాదలతో ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు ఆలయ కార్య నిర్వహణ అధికారి స్వాగత ఏర్పాట్లు చేసి స్వామి వారి యొక్క చరిత్రను శ్రీ జడ్జి గారికి వివరించారు ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రోటోకాల్ జడ్జిగారు, సూపర్డెంట్ గారు, మరియు ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు