పాతపట్నం మండల కేంద్రంలో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు దుర్మార్గమని కూటమినేతలు అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేదవాడికి అన్నం పెట్టడాన్ని సహించలేకపోతున్నారని అన్నారు. గతంలో ఇదే ప్రదేశంలో అన్న క్యాంటీన్ నిర్వహించడం జరిగేదన్నారు. ప్రస్తుతం శాశ్వత భవన నిర్మాణం జరుగుతుందని అన్నారు.