Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: జిహెచ్ఎంసీ 39 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం: మేయర్ గద్వాల విజయలక్ష్మి

Himayatnagar, Hyderabad | Aug 21, 2025
హైదరాబాద్ జిల్లా: జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశంలో 32 అంశాలు 7 టేబుల్స్ ఐటమ్స్ సహా 39 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా రహదారులు డ్రైనేజ్ స్ట్రీట్ లైటింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్ స్మశానవాటికలు ఫంక్షన్ హాల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు పార్కింగ్ లాట్ లభివృద్ధికి నిధులు కేటాయించారు .ఈ సమావేశంలో కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us