రాజమండ్రి నగరంలో భవన నిర్మాణాలు అనుమతులు జారీ చేయడంలో ఎక్కడ ఆలస్యం ఉండరాదని జిల్లా కలెక్టర్ నగరపాల సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ప్రశాంతి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు .గురువారం సాయంత్రం రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ సోమల పంత్ రోడ్డు రెయిన్బో హాస్పిటల్ రోడ్ లో పర్యటించి పలు సూచనలు ఇచ్చారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతులు పొందిన భవన నిర్మాణాలు ఇచ్చిన ప్లాన్ ప్రకారం నిర్మిస్తున్నారా? ఏమైనా విశేషాలు ఉన్నట్లయితే తగు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు.