వారాహి మాత తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మార్పు రోగిపోతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రచారంలో ఉపయోగించిన వాహనానికి వారాహిమాతగా పేరు పెట్టారు అప్పుడు నుంచి అమ్మవారు వెలుగులోకి వచ్చారు అదే కాకినాడ రూరల్ కొవ్వూరులోని వారాహి అమ్మవారి విగ్రహాన్ని లక్ష్మీ ప్రసన్న అనే ఒక మహిళ భక్తురాలు నిర్మించారు ఈ గుడిపై అనేక ఘర్షణలు గొడవలు చెలరేగాయి అధికారులకు ఫిర్యాదులు వెల్లాయి దీంతో దేవదయ శాఖ ఈ గుడిని స్వాధీనం చేసుకుంది లక్ష్మీ ప్రసన్న కోర్టుకు వెళ్లారు శుక్రవారం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది భక్తుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.