శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కోన రవికుమార్ శుక్రవారం నాలుగు గంటలకు అసెంబ్లీలో పలువురు ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు.1998 డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్ల సమస్యలు జూనియర్ లెక్చరర్ల ప్రమోషన్ ఇబ్బందులు దేవాదాయ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.. సంబంధిత శాఖలు తక్షణమే చర్యలు తీసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలనిఆయన కోరారు..