స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం...ఆర్ ఎం హెచ్ పి విభాగం వద్ద కోకింగ్ కోల్ మంటలుభారీగా ఎగసిపడుతున్న మంటలు, అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. RMHP అంటే రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. కోట్లది రూపాయలు విలువైన బొగ్గు మంటల్లో కాలిపోయింది. అగ్నిమాపక శాఖ సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.