అన్నమయ్య జిల్లా రాజంపేటలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగోతు రమేష్ నాయుడు ఎన్నికైన సందర్భంగా పౌర సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణంలోని ఏపీ చంద్రారెడ్డి గార్డెన్లో అట్ట హాసంగా నిర్వహించారు.పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు బైక్ ర్యాలీ తో సభా ప్రాంగణం వరకు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, రాజంపేట టిడిపి అసెంబ్లీ ఇంచార్జ్ చమ్మర్ది జగన్మోహన్ రాజు, రైల్వే కోడూర్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, మాజీ ఎమ్మెల్సీ బత్యల చం