సూర్యాపేట జిల్లా అర్వపల్లి లోని మంగళవారం సాయంత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఓ ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు చెక్కులైన ఏవైనా వెళ్ళవద్దని తమ వద్దకు రావాలని తమ వద్ద పని కాకుంటే ఎంపీ వద్దకు వెళ్లాలని మాట్లాడడంతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామేలు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది ఈ వీడియో సూర్యాపేట జిల్లాలో సామాజిక మాధ్యమాలలో బుధవారం వైరల్ గా మారింది. మండల అధ్యక్షుడు వద్దకు ఎమ్మెల్యే రావాలని ఓ వ్యక్తి మాట్లాడడంతో విమానాస్పదంగా మారింది.