Download Now Banner

This browser does not support the video element.

బనగానపల్లెలో ఘనంగా మిలాద్ - ఉన్ - నబీ వేడుకలు

Banaganapalle, Nandyal | Sep 5, 2025
మహమ్మద్ ప్రవక్త 1500 వ జన్మదినం పురస్కరించుకొని మిలాదున్నబి పండగను శుక్రవారం బనగానపల్లె పట్టణంలో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు పట్టణంలోని జండే వాలే సాహెబ్ దర్గా నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా మత గురువైన సయ్యద్ అబ్దాల్ అబ్దుల్ సాహెబ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ప్రతి ఒక్కరు ప్రవక్త చెప్పిన విధంగా నియమాలను పాటిస్తూ జీవితం గడపాలని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మిలాద్-ఉన్-నబి పండుగను పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం
Read More News
T & CPrivacy PolicyContact Us