అమ్మవారు నవరాత్రుల పూజలు అందుకోవడానికి దుర్గాదేవి విగ్రహాలు మండపాల్లో కొలువు తీరేందుకు సిద్ధమయ్యాయి. దీంతో సోమవారం మండపాల్లో దుర్గాదేవి విగ్రహాలు ప్రత్యేక పూజల్లో భాగంగా కొలువయ్యాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ఏరియాలలో విగ్రహాల కొనుగోలు భారీగా పెరిగింది. వ్యాపారులకు లాభసాటుగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున దుర్గాదేవి విగ్రహాలను విక్రయాలు చేసి మండపలకు తరలించారు. ప్రత్యేక పూజలు ప్రతి ఏడాది నిర్వహించుకోవడం ఆనవాయితీగా ఉందని ఆరోగ్యం కోరికలు నెరవేరడానికి అమ్మవారి దీవెనలు ఉంటాయని పలువురు పేర్కొన్నారు. ఇందులో భాగంగా భవాని మాలను ధరించడం జరిగిందని ప్రత్యేక పూజలు చేస్తామన్నా