నెల్లూరుకు త్వరలోనే రింగ్రోడ్డు తీసుకొస్తామని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. గతంలో తాను కూడా చైర్మన్ గా పని చేసిన సమయంలో DPR సైతం సిద్ధం చేశామని.. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ దాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నుడా కార్యాలయంలో సికాన్ ప్రవేట్ లిమిటెడ్ సభ్యులు మరియు నుడా అధికారులతో కోటంరెడ్డి శ్రీనివాసులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు రూపొందించిన DPR ప్రజెంటేషన్ కోటంరెడ్డి పరిశీలించారు. రెండు, మూడు మ