రసూల్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకొని అదనపు కట్నం కోసం వేధిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నెల్లూరుకు చెందిన మొహమ్మద్ ఆర్షియా అనే మహిళ మీడియాను ఆశ్రయించింది. తనకు విడాకులు ఇవ్వకుండానే, తాజాగా తన భర్త రెండవ పెళ్లి కూడా చేసుకున్నాడని ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకి నెల్లూరులోని జర్నలిస్ట్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు