మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలు నుండి ఏసీబీ కోర్టుకు పోలీసులు తరలించారు. ఈ క్రమంలో మిగిలిన ఏడుగురు నిందితులను అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ను సిట్ అధికారులు కోర్టుకు తరలించారు.