Download Now Banner

This browser does not support the video element.

పుట్టపర్తిలో కదులుతున్న కారుపై నిద్రిస్తూ యవకుడి స్టంట్లు

Puttaparthi, Sri Sathyasai | Sep 30, 2025
పుట్టపర్తి ప్రశాంతి గ్రామంలో ఓ యువకుడు కదులుతున్న కారుపై నిద్రిస్తూ హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ఈ స్టంట్లు చేశాడని, కొంత దూరం వెళ్లిన తర్వాత ఓ గోడను ఢీకొట్టారని స్థానికులు తెలిపారు. అయితే ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని పేర్కొన్నారు. ప్రశాంతి గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటైన తర్వాతే ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తోందన్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read More News
T & CPrivacy PolicyContact Us