Download Now Banner

This browser does not support the video element.

సంతమాగులూరు వద్ద ప్రయాణికుల ఆటోను ఢీకొట్టిన కారు, దావీదు అనే ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి

Addanki, Bapatla | Aug 25, 2025
సంతమాగులూరు లోని మన బాల భారతి స్కూల్ నందు సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వినుకొండ నుండి నరసరావుపేట వైపు వెళుతున్న కారు ముందు వెళుతున్న ప్రయాణికుల ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సజ్జాపురం గ్రామానికి చెందిన దావీదు అనే వ్యక్తి ఆటోలో నుంచి కింద పడి మృతి చెందాడు. ఆటోలో ఉన్న మిగిలిన ఐదు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ఆగకుండా వెళ్ళిపోయింది.
Read More News
T & CPrivacy PolicyContact Us