ఆలూరు నియోజకవర్గం లోని దేవనకొండ మండల పరిధిలో పాలకుర్తి, తెర్నేకల్, కరివేముల గ్రామాలలో వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని శుక్రవారం సాయంత్రం రైతుల కోరారు. పంట పొలాల్లో నీరు చేరి పత్తి పంట పూర్తిగా నాశనమైందన్నారు. మమ్మల్ని ఆదుకోకపోతే అప్పుల బాధ ఎక్కువైతుందన్నారు.