ఆలూరు మండలం కేంద్రంలో మాజీ MPTC ఉరుకుందప్ప గత కొన్ని రోజులు నుంచి ఆనారోగ్యంతో బాధపడుతున్నడు. మంగళవారం విషయం తెలుసుకున్న ఆలూరు MLA బుసినే విరుపాక్షి.. వారి నివాసానికి వెళ్లి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వారికి ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు, జడ్పిటిసి, కన్వీనర్, కో కన్వీనర్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.