బిఆర్ఎస్ హయాంలో 8 లక్షల కోట్ల అప్పు అయింది కానీ జనగామ నియోజకవర్గంలో త్రాగు నీరు సమస్య తీర్చలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.జనగామ జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ ను ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంబించారు.జనగామ ప్రభుత్వ హాస్పిటల్ లో మంచి నీటి సమస్య పరిష్కార దిశగా CSR నిధుల ద్వారా వాటర్ ప్లాట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.