మహబూబాబాద్ జిల్లాఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రాములు పదవివిరమణ అభినందనసభ మహబూబాబాద్ లోని ఆర్ సి కన్వెన్షన్ లో జరగగా హాజరై అభినందనలు తెలిపిన మాజీమంత్రి సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ మాజీఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మి, డాక్టర్ సతీష్ రాథోడ్ తదితరులు. పాల్గొన్నారు.