జిల్లా కలెక్టరేట్లోని డిఆర్డిఏ సమావేశ మందిరంలో డిఆర్ఓ మోహన్ కుమార్ డిసి విజయ్ శేఖర్ బాబు ఆధ్వర్యంలో శనివారం లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరిగింది 11 బార్లు గీత కార్మికులకు ఒక బారుకుగాను నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు దీనిని చిత్తూరు నగరపాలక పరిధిలో మూడు పుంగనూరు మున్సిపాలిటీలో ఒకటి కుప్ప మున్సిపాలిటీలో ఒకటి ఎంపికైన వారికి కేటాయించినట్లు తెలియజేశారు.