ఏకధాటిగా కురిసే వర్షాల వల్ల ఉష్ణోగ్రతతక్కువగా ఉంటుందని డాక్టర్ వరప్రసాద్ గురువారంతెలిపారు.'మిగతా కాలాలతో పోల్చుకుంటే వర్షాకాలంలోవ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పరిసరాలు,వ్యక్తిగత పరిశుభ్రత అవసరం. కాచి చల్లార్చిన నీరుతాగాలి. పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలి. రాత్రిసమయాల్లో దోమతెరలు వాడాలి. 24 గంటల్లో జ్వరంతగ్గకపోతే డాక్టర్ను సంప్రదించాలి' అని డాక్టర్ వరప్రసాద్ సూచించారు.