Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: 125వ మన్ కీ బాత్ కార్యక్రమ వీక్షణలో బిజెపి శ్రేణులు

Ramagundam, Peddapalle | Aug 31, 2025
48వ డివిజన్లో 111వ బూత్ అధ్యక్షులు మెరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 125వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బిజెపి నాయకులు శ్రేణులు వీక్షించారు ఈ సందర్భంగా ఆదివారం బిజెపి ఇన్చార్జి కందుల సంధ్యారాణి హాజరై మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమం దేశంలోనే ప్రతి పౌరుడికి ప్రేరణంచే వేదిక అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us