నెల్లూరు రూరల్ మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కోటమడి శ్రీధర్ రెడ్డి సహకారంతో రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్నిత సమయంలో పరిష్కరిస్తామని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలిపారు.