చిత్తూరు నియోజకవర్గ, తెలుగుదేశం పార్టీలో నూతనంగా నియమితులైన వారు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. గాంధీ విగ్రహం నిర్వహించిన కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని నూతన కమిటీ మెంబర్లను ప్రోత్సహించి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పార్టీ బలోపేతానికే ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.