Download Now Banner

This browser does not support the video element.

పెబ్బేరు: పెబ్బేరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నేతల చేరికలపై మీడియా సమావేశం

Pebbair, Wanaparthy | Apr 20, 2024
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఉమ్మడి పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కొంతం దయాకర్ రెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నవి ఈ చేరికలను సమర్థిస్తూ కొంతమంది నాయకులు కండువాలు కప్పడం జరుగుతుంది. అని *కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలల కాలం కాలేదు అప్పుడే పెబ్బేరు మండలం నుండి కొంతమంది గోతి కాడి నక్కల్లా చాలామంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని చూస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us