Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: ఆర్మూర్ శివారులోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద చిరుతపులి సంచరిస్తుందని అధికారులకు వినతిపత్రం అందజేసిన ముదిరాజ్ సంఘ సభ్యులు

Armur, Nizamabad | Sep 1, 2025
ఆర్మూర్ పట్టణ శివార్లో గల పెద్దమ్మతల్లి ఆలయం వద్ద చిరుత పులి సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు పట్టుకొని ప్రజలకు రక్షణ కల్పించాలని ముదిరాజ్ సంఘ సభ్యులు సోమవారం మధ్యాహ్నం 12:30 అటవీశాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us