సూర్యాపేట జిల్లా గరిడేపల్లి బస్టాండ్ నిరూపియోగంగా ఉండని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు మంగళవారం డిమాండ్ చేశారు. మంగళవారం గరిడేపల్లిలోని బస్టాండ్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని ఆరోపించారు .దీనిపై తక్షణమే స్పందించి బస్టాండ్ ను వినియోగంలోకి తేవాలని ఎస్సై వున్నది పత్రాన్ని అందజేశారు.