ఈనెల 12వ తేదీన ప్రజాభవన్ విజయవంతం చేయాలని కోరుతూ జేఏసీ పిలుపులో భాగంగా ఆర్జి టు కృషి భవన్ లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జేఏసీ నాయకులు కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు గురువారం వారు మాట్లాడారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పోరాటంలో భాగంగా ప్రజాభవన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.