వికారాబాద్ జిల్లాను వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ గా ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో 22 చోట్ల భారీగా వాగులు ఉన్నాయని, గత సంవత్సరం తాండూరులో ఓ వ్యక్తి వలుదాటే ప్రయత్నంలో మృతిచెందడం జరిగిందని, ఈసారి అలా కాకుండా అధికారులు అంతా అప్రమత్తంగా ఉంటారని ప్రజలు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు.