Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు: జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

Suryapet, Suryapet | Oct 1, 2025
సూర్యాపేట జిల్లాలో రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు ఉంటాయని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట డివిజన్లో ఓ విడత కోదాడ హుజూర్నగర్ డివిజన్లో మరో విడతలో ఎన్నికల నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని అన్నారు. 23 జెడ్పిటిసిలు 235 ఎంపీటీసీలు 486 గ్రామపంచాయతీలు 4388 వార్డులకు ఎన్నికల నిర్వహిస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us